యువ రాణి పాత్రల్లో ఇమిడి పోయే నటి కాజల్ అగర్వాల్. తాను సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలం కొనసాగడానికి వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించింది. “అపజయాలను గుండె దాక తీసుకుపోను. విజయాలను బ్రెయిన్ వరకు తీసుకుపోను” అని చెప్పింది.
అలా చేయడం వల్లే తాను మరుసటి రోజు చక్కగా షూటింగ్ లో పాల్గొంటానని తెలిపింది. కాజల్ మహేష్ బాబుతో రెండో సారి జతకట్టిన “బ్రహ్మోత్సవం” సినిమా ఈ నెల 20 న విదుదల కానుంది.