హీరో క్రేజ్ ఆధారంగానే బిజినెస్ జరుగుతుంది కాబట్టి.. రచయితలు హీరోని ఫోకస్ చేస్తూనే కథలు రాస్తుంటారు. అరుదుగా హీరోయిన్స్ కి ప్రాధాన్యమున్న కథలు పుడుతుంటాయి. ఆ కథల్లో మన కథానాయికలు అద్భుతంగా నటించి అందరి అభినందనలు అందుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను సైతం ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. ఇలా తెలుగులో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఫోకస్..
1. విజయశాంతి (కర్తవ్యం)
2. సుధా చంద్రన్ (మయూరి)
3. విజయశాంతి (ప్రతిఘటన)
4. అనుష్క (అరుంధతి)
5. జీవిత (అంకుశం)
6. నయనతార (మయూరి)
7. అనుష్క (రుద్రమదేవి)
8. నయనతార (అనామిక)
9. అనుష్క (పంచాక్షరీ)
10. అంజలి (గీతాంజలి)
11. లక్ష్మి మంచు (దొంగాట)
12. ఛార్మి (అనుకోకుండా ఒక రోజు)
13. జెనీలియా (కథ)
14. మంజుల ఘట్టమనేని (షో)
15 . అనుష్క (భాగమతి)
16. నయనతార (కర్తవ్యం)
ఇంకా మేము మిస్ అయిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉంటే కామెంట్ చేయండి.