OTT Releases: వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న17 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

  • October 5, 2023 / 05:07 PM IST

ఈ వారం అన్నీ చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలు జనాలను ఎంత వరకు థియేటర్లకి రప్పిస్తాయి అనేది అంచనా వేయలేము. కానీ థియేటర్లకి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీల్లో కూడా కొన్ని క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి వంటి క్రేజీ సినిమాలు కూడా లిస్ట్ లో ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం రండి:

ఆహా :

1) మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు) – అక్టోబర్ 6

2) ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు) – అక్టోబర్ 6

డిస్నీ ప్లస్ హాట్స్టార్ :

3) హంటెడ్ మాన్షన్ ( హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

4) లోకి (వెబ్ సిరీస్) – అక్టోబర్ 6

అమెజాన్ ప్రైమ్ :

5) ముంబై డైరీస్ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

6) గదర్ 2 (హిందీ) – అక్టోబర్ 6

నెట్ఫ్లిక్స్ :

7) బెక్హామ్ (వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

8) మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి – స్ట్రీమింగ్ అవుతుంది

9) లుపిన్ (వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

10) ఖూఫియా (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

11) ఎవ్రీథింగ్ నౌ (వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

12) స్ట్రాంగ్ గర్ల్ నామ్-సూన్ (కొరియన్) – అక్టోబర్ 6

13) ఫెయిర్ ప్లే (హాలీవుడ్) – అక్టోబర్ 6

14) ఇన్సిడియస్ (హాలీవుడ్) – అక్టోబర్ 6

15) ఓ మై గాడ్ 2( హిందీ)- అక్టోబర్ 8

సింప్లీ సౌత్ :

16) పార్ట్నర్ ( తమిళ్ సినిమా) : అక్టోబర్ 6

ఎంతూసన్ :

17) మార్క్ ఆంటోనీ: అక్టోబర్ 6

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus