Weekend Releases: ఈ వారం ధియేటర్ / ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే.!

  • April 4, 2023 / 02:05 PM IST

ప్రతివారం లానే ఈ వారం కూడా సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉండబోతుంది. రవితేజ రావణాసుర, కిరణ్ అబ్బవరం వంటి హీరోల సినిమాలు ధియేటర్ లో సందడి చేస్తుండగా.. ఓటీటీలో కూడా బోలెడన్ని సినిమాలు సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. సో థియేటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా సందడి ఉండబోతోంది. ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా ధియేటర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) రావణాసుర : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7 న రిలీజ్ కాబోతోంది.

2) మీటర్: కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7 న రిలీజ్ కాబోతోంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు:

3) లూయిస్ కాపల్డీ: హౌ ఐ యామ్ ఫీలింగ్ నవ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – ఏప్రిల్ 5 (Weekend) నుండీ నెట్ ఫ్లిక్స్ లో

4) బీఫ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 6 నుండీ నెట్ ఫ్లిక్స్ లో

5)ఇన్ రియల్ లవ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 6 నుండీ నెట్ ఫ్లిక్స్ లో

6) చుపా (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 7 నుండీ నెట్ ఫ్లిక్స్ లో

7) ఓహ్ బెలిండా (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 7 నుండీ నెట్ ఫ్లిక్స్ లో

8) ట్రాన్స్ అట్లాంటిక్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 7 నుండీ నెట్ ఫ్లిక్స్ లో

9) హంగర్ (థాయ్ సినిమా) – ఏప్రిల్ 8 నుండీ నెట్ ఫ్లిక్స్ లో

10) జుబిలీ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 7 నుండీ అమెజాన్ ప్రైమ్

11) అయోతి (తమిళ సినిమా) – ఏప్రిల్ 7 నుండీ జీ5 లో

12) బుర్ఖా (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 7 నుండీ ఆహా లో

13) ద క్రాస్ ఓవర్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 4 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

14) రోమాంచమ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 7 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

15) టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 9 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

16) బాబీలోన్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 5 నుండీ బుక్ మై షో లో

17) బ్యాట్ మ్యాన్: ద డూమ్ దట్ కేమ్ టూ గోతమ్ (హాలీవుడ్ మూవీ) – ఏప్రిల్ 5 నుండీ బుక్ మై షో లో

18) కాస్మోస్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 7 నుండీ బుక్ మై షోలో

19) ద పెంబ్రోక్ షైర్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 7 నుండీ బుక్ మై షోలో

20) బ్యోంకేష్ ఓ పిరంజల్ (బెంగాలీ సిరీస్) – ఏప్రిల్ 7 నుండీ హోయ్ చోయ్ లో

21) హిస్టరీ 360 – రోమ్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 8 నుండీ డాక్యు బే లో

22) హిస్టరీ 360 – గ్రీస్ (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 9 నుండీ డాక్యు బే లో

23) గుతర్ గూ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 5 నుండీ అమెజాన్ మిని టీవీ లో

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus