‘కె.జి.ఎఫ్’ ఈ ఊర మాస్ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో ఎలివేషన్స్, డైలాగ్స్ కోసం ఫ్యాన్స్… మంత్రముగ్దులైపోయి… థియేటర్లలో మళ్ళీ మళ్ళీ… చూసారు. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 5న అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది అని తెలిసి గత రెండు రోజులుగా పేస్ బుక్ , ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో… దీని పైనే పోస్టుల మీద పోస్టులు పెట్టి ట్రేండింగ్ లో నిలబెట్టారు. ఇక అమెజాన్ లో పెట్టిన ట్వీట్ కి అయితే ఏకంగా వేలల్లో … రీట్వీట్లు కొట్టారు మన కల్ట్ ఫ్యాన్స్.
ఇక ఈ చిత్రంలో… ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించిన కొన్ని డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్ ఒకసారి చూద్దాం :
డైలాగ్.1
డైలాగ్.2
డైలాగ్.3
డైలాగ్.4
ఎలివేషన్ 1 :
డైలాగ్ .5 :
ఈ డైలాగ్ గుర్తుందా..? ఇక్కడి నుండి స్టార్ట్ మన ‘రాక్ భాయ్’ ఎలివేషన్ సీన్స్, ఆ ఏజ్ లో ఆ పిల్లాడితో ఆ ‘దునియా’ డైలాగ్ చెప్పించడం అండ్ డైలాగ్ కి ఎలివేషన్ కి థియేటర్లో రెస్పాన్స్… ఎప్పటికీ మరచిపోలేము.
ఎలివేషన్ 2 :
డైలాగ్. 6 :
హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ఇంత కన్నా బెస్ట్ డైలాగ్ ఏముంటుంది చెప్పండి. రాకీ భాయ్ టైం ఇక్కడి నుండీ మొదలవుతుంది.
డైలాగ్.7
డైలాగ్.8
డైలాగ్.9
డైలాగ్.10
డైలాగ్.11
ఎలివేషన్ : 3
డైలాగ్.12
ఈ సీన్, ఈ డైలాగులకి అరుపులే… ఆ స్ట్రాటజీ అండ్ రాకీ భాయ్ అంటే ఏంటో తెలిసేలా ఉంటుంది… ఈ సీన్ అండ్ డైలాగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.
డైలాగ్.13
డైలాగ్.14
డైలాగ్.15
ఎలివేషన్ : 4
డైలాగ్.16
ఆ సిట్యుయేషన్ లో ఎవరైనా.. హీరో అనే ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తుంటారు… కానీ అలా పెడితే ప్రశాంత్ నీల్ మూవీ ఎలా అవుతుంది అండ్ ఆ ఎలివేషన్ కి అర్ధం ఏముంటుంది??
అందుకే ఇక్కడ కాదు విలన్ అని చెప్పడం ద్వారా మూవీ లో ఇది కూడా ఎలివేషన్ సీన్ లా ఉంటుంది. దీంతో మళ్ళీ థియేటర్లో… విజిల్స్ పడ్డాయి ఈ ఎలివేషన్ చూసాక..!
ఎలివేషన్ : 4
డైలాగ్.17
డైలాగ్.18
డైలాగ్.19
డైలాగ్.20
ఎలివేషన్ : 5
డైలాగ్.21
డైలాగ్.22
డైలాగ్.23
డైలాగ్.24
డైలాగ్.25
ఇంకెందుకు ఆలస్యం థియేటర్లో ‘కె.జి.ఎఫ్’ చూడని వాళ్ళు.. అమెజాన్ ప్రైమ్ లో ఒకసారి చూసెయ్యండి..!
సలాం రాకీ భాయ్..!