This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 29 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

  • November 6, 2023 / 05:40 PM IST

టాలీవుడ్ కి ఫిబ్రవరి, నవంబర్.. నెలలు అన్ సీజన్ గా పిలవబడుతుంటాయి. అందుకే ఈ నెల పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంది అంటూ ఏమీ లేదు. ఇక ఈ వారం దీపావళి కానుకగా కొన్ని సినిమాలు/సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. లిస్ట్ లో ఉన్న సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) జపాన్ : నవంబర్ 10 న విడుదల

2)జిగర్ తండ : నవంబర్ 10 న విడుదల

3) అలా నిన్ను చేరి : నవంబర్ 10 న విడుదల

4) ది మార్వెల్స్ : నవంబర్ 10 న విడుదల

5) దీపావళి : నవంబర్ 11న విడుదల

6) టైగర్ 3 : నవంబర్ 12న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..లు

నెట్ ఫ్లిక్స్ :

7) ఇరుగుపట్రు(తమిళ చిత్రం) – నవంబర్ 6

8) రిక్ అండ్ మార్టి సీజన్ 7- నవంబర్ 6

9) ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ (వెబ్ సిరీస్) – నవంబర్ 8

10) సైబర్ బంకర్: ద క్రిమినల్ అండర్ వరల్డ్ (డాక్యుమెంటరీ) – నవంబర్ 8

11) రాబీ విలియమ్స్ (వెబ్ సిరీస్) – నవంబర్ 8

12) ద క్లాస్ ఫ్యామిలీ 3 – నవంబర్ 8

13) అకుమా కున్ (యానిమేషన్ సిరీస్) – నవంబర్ 9

14) ది కిల్లర్ (హాలీవుడ్) – నవంబర్ 10

15) ఎట్ ద మూమెంట్ (వెబ్ సిరీస్) – నవంబర్ 10

16) ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ (సిరీస్) నవంబర్ 10

అమెజాన్ ప్రైమ్ వీడియో :

17) రెయిన్ బో రిష్టా (హాలీవుడ్ డాక్యు సిరీస్) – నవంబర్ 7

18) బీటీఎస్: ఎట్ టు కమ్ (కొరియన్ మూవీ) – నవంబర్ 9

19) పిప్పా (హిందీ సినిమా) – నవంబర్ 10

20) 007: రోడ్ టు ఎ మిలియన్ (గేమ్ షో) – నవంబర్ 10

21) దీనా హశం : డార్క్ లిటిల్ విస్పర్స్ (షో) – నవంబర్ 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

22) ది శాంటాక్లాజ్స్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) – నవంబర్ 8

23) విజిలాంటి (కొరియన్ వెబ్ సిరీస్) – నవంబర్ 8

24) లేబుల్ (తెలుగు వెబ్ సిరీస్) – నవంబర్ 10

జీ5 :

25) ఘుమర్ (హిందీ సినిమా) – నవంబర్ 10

బుక్ మై షో :

26) ది రాత్ ఆఫ్ బెక్కీ (హాలీవుడ్ చిత్రం) -నవంబర్ 7

27) యు హర్ట్ మై ఫీలింగ్స్ (హాలీవుడ్ సినిమా) – నవంబర్ 7

28) ది అడల్ట్స్ (హాలీవుడ్ మూవీ) నవంబర్ 10

ఆపిల్ టీవీ ప్లస్ :

29) ద బుకనీర్స్ – నవంబర్ 8

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus