OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 29 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

  • October 12, 2023 / 04:18 PM IST

ఈ వారం థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ కూడా చిన్న సినిమాలే. ఆ సినిమాల పేర్లు కూడా చాలా మందికి తెలీదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. అయితే ఓటీటీల్లో మాత్రం పలు క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

నెట్‌ ఫ్లిక్స్:

1) ఇజగ్బాన్ – యోరుబా మూవీ

2) కాసర్ గోల్డ్ – మలయాళం

3) ది కాన్ఫరెన్స్ – స్వీడిష్

4) క్యాంప్ కరేజ్ – ఉక్రేనియన్ (అక్టోబర్ 15)

5) క్రిష్, త్రిష్ & బల్టిబాయ్ – హిందీ (అక్టోబరు 15)

6) గుడ్‌ నైట్ వరల్డ్ – జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

7) ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఉషర్ – హాలీవుడ్ (స్ట్రీమింగ్ అవుతుంది)

జీ5:

8) ప్రేమ విమానం – తెలుగు

ఆహా:

9) మట్టి కథ – తెలుగు

10) మిస్టేక్ – తెలుగు

అమెజాన్ ప్రైమ్:

11) మార్క్ ఆంటోని – తెలుగు

12) ఇన్ మై మదర్స్ స్కిన్ – తగలాగ్ మూవీ

13) ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ – ఇటాలియన్

14) ది బరియల్ –హాలీవుడ్

15) హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ – హిందీ సిరీస్ (స్ట్రీమింగ్)

హాట్‌ స్టార్:

16) గూస్‌ బంప్స్ – హాలీవుడ్ సిరీస్

17) సుల్తాన్ ఆఫ్ దిల్లీ – హిందీ సిరీస్

18) మాతగం 2 – తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)

సోనీ లివ్:

19) సంతిత్ క్రాంతి సీజన్ 2 – మరాఠీ సిరీస్

20) ఫాంటమ్ – కొరియన్ ఫిల్మ్

ఆపిల్ ప్లస్ టీవీ:

21) లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ – హాలీవుడ్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే:

22) పాస్ట్ లైవ్స్ – హాలీవుడ్

జియో సినిమా:

23) మురాఖ్ ది ఇడియట్ – హిందీ షార్ట్ ఫిల్మ్

24) రింగ్ – హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబర్ 15)

25) ది లాస్ట్ ఎన్వలప్ – హిందీ షార్ట్ ఫిల్మ్ (స్ట్రీమింగ్ అవుతుంది)

ఈ-విన్:

26) మిస్టర్ నాగభూషణం – తెలుగు సిరీస్

బుక్ మై షో:

27) టాక్ టూ మీ – హాలీవుడ్ (అక్టోబరు 15)

28) ది క్వీన్ మేరీ – హాలీవుడ్ (అక్టోబరు 15)

29) ది ఈక్వలైజర్ – హాలీవుడ్ (స్ట్రీమింగ్ అవుతుంది)

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus