ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 41 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

  • September 25, 2023 / 05:59 PM IST

గత వారం థియేటర్లలో చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో ఏదీ కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేదు. అయితే ఈ వారం మంచి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్ కి పోటీగా ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) స్కంద : రామ్- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది

2)చంద్రముఖి 2 : లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 28 న రిలీజ్ కాబోతుంది

3)పెదకాపు -1 : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 29 న రిలీజ్ కాబోతుంది.

4) ది వ్యాక్సిన్ వార్ : ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ బాలీవుడ్ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది

ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

నెట్‌ ఫ్లిక్స్:
5)లిటిల్ బేబీ బమ్ (హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబర్ 25
6)ది డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబర్ 26
7)ఫర్గాటెన్ లవ్ (పోలిష్) – సెప్టెంబర్ 27
8)ఓవర్‌హౌల్ (పోర్చుగీస్) – సెప్టెంబర్ 27
9)స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్) – సెప్టెంబర్ 27
10)ది వండర్‌ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్(హాలీవుడ్) – సెప్టెంబర్ 27
11)క‍్యాజల్వేనియా: నోక్ట్రన్ (హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబర్ 27
12)ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (హాలీవుడ్) – సెప్టెంబర్ 28
13)లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ (హాలీవుడ్) – సెప్టెంబర్ 28
14)ఫెయిర్ ప్లే (హాలీవుడ్) – సెప్టెంబర్ 29
15)చునా (హిందీ సిరీస్) – సెప్టెంబర్ 29
16)నో వేర్ (స్పానిష్) – సెప్టెంబర్ 29
17)రెప్టైల్ (హాలీవుడ్) – సెప్టెంబర్ 29
18)ఖుషి (తెలుగు) – అక్టోబర్ 01
19)స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వర్స్ (హాలీవుడ్) – అక్టోబర్ 01

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్:
20)ఎల్-పాప్ (స్పానిష్ సిరీస్) – సెప్టెంబర్ 27
21)ది వరస్ట్ ఆఫ్ ఈవిల్ (హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబర్ 27
22)కింగ్ ఆఫ్ కొత్త(తెలుగు) – సెప్టెంబర్ 28
23)లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 29
24)తుమ్ సే నా హో పాయేగా (హిందీ) – సెప్టెంబర్ 29

జీ5:
25)అంగ్షుమాన్ MBA (బెంగాలీ) – సెప్టెంబర్ 29

ఆహా:
26)పాపం పసివాడు (తెలుగు సిరీస్) – సెప్టెంబర్ 29
27)డర్టీ హరి (తమిళం) – సెప్టెంబర్ 29

సోనీ లివ్:
28)చార్లీ చోప్రా (హిందీ సిరీస్) – సెప్టెంబర్ 27
29)అడియై! (తమిళ) – సెప్టెంబర్ 29
30)ఏజెంట్ (తెలుగు) – సెప్టెంబర్ 29

జియో సినిమా:
31)ది కమెడియన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – సెప్టెంబర్ 29
32)బిర్హా: ది జర్నీ బ్యాక్ హోమ్ (పంజాబీ షార్ట్ ఫిల్మ్) – సెప్టెంబర్ 30
33)బేబాక్ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబర్ 01

బుక్ మై షో:
34)బ్లూ బీటల్ (హాలీవుడ్) – సెప్టెంబర్ 29

సైనా ప్లే:
35)ఎన్నీవర్ (మలయాళం) – సెప్టెంబర్ 29

లయన్స్ గేట్ ప్లే:
36)సింపతీ ఫర్ ది డెవిల్ (హాలీవుడ్) – సెప్టెంబర్ 29

అమెజాన్ ప్రైమ్:
37)ది ఫేక్ షేక్ (హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబర్ 26
38)హాస్టల్ డేజ్ 4 (హిందీ సిరీస్) – సెప్టెంబర్ 27
39)డోబుల్ డిస్కోర్షో (స్పానిష్) – సెప్టెంబరు 28
40)కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) – సెప్టెంబర్ 28
41)జెన్ వీ (హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబర్ 29

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags