హోలీ అంటేనే రంగుల్లో మునిగి తేలడం. ఒకరికి ఒకరు ముఖానికి రంగులు పూసుకుంటూ….రంగుల నీళ్ళలో తడిసి ముద్ద అవుతూ ఆనందంగా జరుపుకునే ఆహ్లాదకరమైన పండుగ. ఏడాదిలో ఒక్కసారి వచ్చే ఈ పండుగ నిజ జీవితంలో ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో…అదే సీన్ తెరపై కనిపిస్తే….ఆ సీన్ కు మంచి మ్యూజిక్ తోడైతే, ఆ మ్యూజిక్ కి మంచి లిరిక్స్ యాడ్ అయితే అడిరి పోతుంది కదా…మరి ఇంకెందుకు ఆలస్యం…తెరపై తడిసి ముద్దైన రంగుల హోలీ పాటలను ఒక లుక్ వేద్దాం రండి.
1.చక్రం – రంగేలీ హోలీ….అందామా కేళి
2.రాఖీ – రంగు రబ్బా రబ్బా…అంటుంది రంగు
3.మాస్ – కొట్టు కొట్టు కొట్టు..రంగు తీసి కొట్టు
4.మహానగరంలో – హరివిల్లె వరమల్లె..ఇలపైకి
5.శ్రీ – హోలీ హోలీ పండగల్లే..ఉత్సాహం ఏదో ఉప్పొంగుతూ ఉంది.
6.నాయకుడు – సంధె పొద్దు మేఘం
7.బంఫర్ ఆఫర్ – ఒలమ్మొ…ఒలామ్మో నీ కొంపె కొల్లెరమ్మొ
8.ఓం 3డీ – ఈ ప్రేమ గాల్లో తేలుతుంది..న గుండె రంగుల్లో ఆడింది.
ఇలాంటి ఎన్నో పాటలు తెలుగు తెరపై రంగుల్లో తడిసి ముద్దయ్యాయి.