Star Hero: ఇంత పెద్ద స్టార్ హీరోకి ఇదేం పాడు బుద్ధి అంటూ తిట్టుకున్న డైరెక్టర్!
June 9, 2023 / 08:46 PM IST
|Follow Us
ఆ స్టార్ హీరో, హీరోయిన్ కేరోవ్యాన్లోనే బంచిక్ బంచిక్..ఇక ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోగా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ హీరో గత కొద్ది రోజులకే ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు. ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రీసెంట్ టైమ్స్ లో (Hero) ఆ హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథంలోనే ఆ హీరోరో ప్రజెంట్ నటిస్తున్న సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయిపోగానే ఆ హీరోయిన్ని కేర్వ్యాన్లోకి తీసుకువెళ్లి మరి ఎంజాయ్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని ఆ సినిమాలకు పనిచేస్తున్న ఎందరో ప్రొడక్షన్ హౌస్ మెంబర్స్ చెప్పినా సదరు దర్శకుడు నమ్మలేదట.
అయితే అదే సమయంలో ఓ రోజు షూటింగ్ ముగించుకుని వెళ్తున్న డైరెక్టర్ సదరు హీరో, హీరోయిన్ చేస్తున్న పని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడట. ఇంత పెద్ద స్టార్ హీరోకి ఇదేం పాడు బుద్ధి అంటూ తిట్టుకున్నాడట. అయితే ఇదే సమయంలో ఇదరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ తెలిసిన దర్శకుడు కామ్ అయిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ఇద్దరు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు కానీ.. కేరోవ్యాన్లోనే అన్ని కాని చ్చేస్తున్నారు. ఇక దీంతో సదరు దర్శకుడు కూడా చేసేదేమీ లేక చూసి చూడనట్లు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాడట. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక వీళ్ల బాగోతం త్వరలోనే బట్టబయలు కానుందని కూడా ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.