అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’

  • May 23, 2023 / 11:39 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఏడాదికి మూడు నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో టాప్ గేర్ అంటూ ఆది సాయి కుమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన రియా సుమన్ జంటగా నటించింది.ఈ సినిమాతో శశికాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన సంగీత దర్శకుడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus