Acharya: ‘ఆచార్య’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
April 29, 2022 / 01:15 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. మాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిద్ధ అనే పాత్రని రాంచరణ్ పోషించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పై అంచనాలు మొదటి నుండీ భారీగా నమోదవ్వడంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
38.00 cr
సీడెడ్
20.50 cr
ఉత్తరాంధ్ర
13.00 cr
ఈస్ట్
9.00 cr
వెస్ట్
7.50 cr
గుంటూరు
9.00 cr
కృష్ణా
8.00 cr
నెల్లూరు
4.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
109.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
12.00 cr
ఓవర్సీస్
12.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
133.20 cr
ఆచార్య చిత్రానికి రూ.133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. టార్గెట్ అయితే చిన్నది కాదు. చిరు, కొరటాల ఇమేజ్ లను బట్టి ఆచార్య కి ఇంత భారీ బిజినెస్ జరిగింది అని స్పష్టమవుతుంది. హిట్ టాక్ వస్తేనే ఆ టార్గెట్ ను రీచ్ అయ్యే స్కోప్ ఉంటుంది.