విండో వువెన్ అంటూ విన్యాసాలు చేస్తున్న ఆదా శర్మ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • November 29, 2022 / 07:23 PM IST

‘హార్ట్ ఎటాక్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముంబై ముద్దుగుమ్మ ఆదా శర్మ.. కొద్ది రోజులుగా హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలతో నెట్టింట సందడి చేస్తోంది.. చూడ్డానికి అచ్చం బార్బీ డాల్‌లా ఉండే ఆదా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటుంది. ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచి.. నడుముని విల్లులా వంచి కుర్రాళ్లకి కిక్ ఇస్తోంది. రీసెంట్‌గా కొన్ని పిక్స్ షేర్ చేసింది..

అమ్మడు కొద్ది రోజులుగా షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుని ఎంచక్కా హాలీడే ఎంజాయ్ చేస్తోంది.. హిస్టారికల్ ప్లేసెస్‌ని విజిట్ చేస్తూ, బ్యూటిఫుల్ ఇమేజెస్ పోస్ట్ చేస్తోంది.. మొన్న కార్ డోర్ దగ్గర నిలబడి ఫోటోకి ఫోజిస్తూ.. ‘‘ఈ పిక్‌లో ఎన్ని కోతులున్నాయ్?’’ అని ప్రశ్నించిన ఆదా.. ఇప్పుడు గొరిల్లా ఫోటోలు వదిలింది.. అంతకంటే ముందు ‘విండో వుమెన్’ అంటూ విన్యాసాలు చేసింది. పై అందాలు హైలెట్ అయ్యేలా కిటికీలో నుండి తొంగి చూస్తూ.. కళ్లతోనే కైపెక్కించింది.

గొరిల్లా పర్యవేక్షణ లేకుండా ఇలాంటి సాహసాలు ట్రై చేయకండి అంటూ కామెంట్ చేసింది. రకరకాల భంగిమల్లో అందాల విందు చేయడం నీకే సాధ్యం.. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ.. నీ డ్రెస్ కలర్ పింకా, రెడ్డా.. లాంటి కామెంట్స్ వదులుతున్నారు నెటిజన్లు.. ఆదా లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus