Akshara Gowda: అక్షర గౌడ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్.!

  • September 18, 2023 / 11:23 PM IST

అక్షర గౌడ.. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే.చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ షో వల్ల ఈమె పాపులర్ అయ్యింది అని చెప్పొచ్చు. ‘ది వారియర్’ మూవీలో విలన్ ఆది పినిశెట్టి భార్యగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతకు ముందు అంటే 2019 లో వచ్చిన నాగార్జున ‘మన్మథుడు 2’ చిత్రంలో కూడా బోల్డ్ రోల్ లో నటించి కాసేపు ఆకర్షించింది కానీ ఆ సినిమా ఈమెకు కలిసిరాలేదు. ‘దాస్ క ధమ్కీ’ సినిమాలో మేనేజర్ గా హీరో అండ్ టీంని ఇబ్బంది పెట్టే అమ్మాయిగా ఈమె నటించింది.

ఇక ఈ మధ్యే వచ్చిన ‘నేనే నా?’ అనే సినిమాలో రెజీనా ప్రధాన పాత్ర పోషించగా ఈమె విలన్ రోల్ చేసింది. తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది కానీ తెలుగులో మాత్రం ఈమెకు ఎక్కువ అవకాశాలు లభించడం లేదు.కానీ ఈమె ఫోకస్ అంతా తెలుగు పైనే ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అందుకే సోషల్ మీడియాని ఆశ్రయించి గ్లామర్ ఫోటో షూట్ల పిక్స్ ను షేర్ చేస్తూ వస్తోంది. ఆమె (Akshara Gowda) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus