Akshara Gowda: రామ్ ‘వారియర్’ బ్యూటీ అక్షర గౌడ హాట్ ఫోటోలు వైరల్..!

  • April 23, 2022 / 01:45 PM IST

బెంగళూరు బ్యూటీ అక్షర గౌడ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి తమిళ సినిమాల ద్వారా నటిగా మారింది. ఈమె అసలు పేరు హరిణి గౌడ అయినప్పటికీ నటిగా మారాక పేరు మార్చుకుంది. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా పాపులారిటీ దక్కించుకుంటుంది ఈ భామ. మురుగదాస్- విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’ తో ఇక్కడి జనాల్ని ఆకర్షించింది ఈ బ్యూటీ. అటు తర్వాత నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్మధుడు 2’ మూవీలో కూడా చిన్న అతిథి పాత్రలో మెరిసింది.

ప్రస్తుతం ఈ భామ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారియర్’ లో కూడా నటిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్లు చేయడంలో ఈమెకు ఈమె సాటి. అక్షర గౌడ హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7

8

9

10

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus