Akshara Gowda: అక్షర గౌడ టెంప్టింగ్ క్లీవేజ్ షోలు.. ఫోటోలు వైరల్

  • July 24, 2023 / 11:23 AM IST

అక్షర గౌడ.. ఈ బ్యూటీని తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో ఈమె నటించిన సినిమాలు తక్కువే. అందులో కూడా భారీ సక్సెస్ అందుకున్నవి ఎక్కువగా లేవు. కానీ ‘ది వారియర్’ మూవీలో విలన్ ఆది పినిశెట్టి భార్యగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతకు ముందు అంటే 2019 లో వచ్చిన నాగార్జున ‘మన్మథుడు 2’ చిత్రంలో కూడా బోల్డ్ రోల్ లో నటించి కాసేపు ఆకర్షించింది కానీ ఆ సినిమా ఈమెకు కలిసిరాలేదు.

‘దాస్ క ధమ్కీ’ సినిమాలో మేనేజర్ గా హీరో అండ్ టీంని ఇబ్బంది పెట్టే అమ్మాయిగా ఈమె నటించింది. తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది కానీ తెలుగులో మాత్రం ఈమెకు ఎక్కువ అవకాశాలు లభించడం లేదు.కానీ ఈమె ఫోకస్ అంతా తెలుగు పైనే ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అందుకే సోషల్ మీడియాని ఆశ్రయించి గ్లామర్ షో చేస్తుంది. ఆమె (Akshara Gowda) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus