Akshara Gowda: డీప్ క్లీవేజ్ షోలతో రెచ్చిపోయిన అక్షర గౌడ.. ఫోటోలు వైరల్!

  • July 1, 2023 / 07:20 PM IST

అక్షర గౌడ తెలుగులో నటించిన సినిమాలు తక్కువే. అందులో కూడా పెద్ద సక్సెస్ అందుకుంది అంటూ ఏమీ లేదు. కానీ ‘ది వారియర్’ మూవీలో విలన్ ఆది పినిశెట్టి భార్యగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2019 లో వచ్చిన నాగార్జున ‘మన్మథుడు 2’ చిత్రంలో కూడా బోల్డ్ రోల్ లో నటించి కాసేపు ఆకర్షించింది కానీ ఆ సినిమా ఈమెకు కలిసిరాలేదు. ‘దాస్ క ధమ్కీ’ సినిమాలో మేనేజర్ గా హీరో అండ్ టీంని ఇబ్బంది పెట్టే అమ్మాయిగా ఈమె నటించింది.

తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది కానీ తెలుగులో మాత్రం (Akshara Gowda) ఈమెకు ఎక్కువ అవకాశాలు లభించడం లేదు. దీనితో సోషల్ మీడియానే నమ్ముకుని గ్లామర్ ఫోటో షూట్లతో దాడి చేస్తుంది ఈ బ్యూటీ. గ్లామర్ ఫోటో షూట్లకి ఈమె మాత్రం వెనుకాడడు. ఆ విషయాన్ని తాజాగా మరోసారి ప్రూవ్ చేసింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus