Akshara Gowda: రామ్ బ్యూటీ గ్లామర్ దాడి.. వైరల్ అవుతున్న అక్షర గౌడ లేటెస్ట్ ఫోటోలు..!

  • October 3, 2022 / 12:40 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘ది వారియర్’ లో విలన్ ఆది పినిశెట్టి భార్యగా నటించింది బాగా పాపులర్ అయ్యింది అక్షర గౌడ. ఆ చిత్రంలో స్వర్ణ అనే లేడీ విలన్ పాత్రలో నట విశ్వరూపం చూపించింది. ఈమె గతంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు 2’ చిత్రంలో కూడా బోల్డ్ పాత్రలో నటించింది. అంతేకాకుండా ‘తుపాకీ’ సినిమాలో తనకు చెప్పకుండా వేశ్య పాత్రలో చూపించాడు దర్శకుడు మురుగదాస్ అంటూ రచ్చ చేసి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. తెలుగులో ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంలో ముందు ఉంటుంది. ఈమె గ్లామర్ ఫోటోలు.. ఘాటు ఫోజులు మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus