Ameesha Patel: క్లీవేజ్ షోలతో మతులుపోగొడుతున్న అమీషా పటేల్‌.!

  • August 17, 2021 / 12:03 AM IST

పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది అమీషా పటేల్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు మహేష్ బాబు ‘నాని’, ఎన్టీఆర్ ‘నరసింహుడు’, బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ వంటి బడా సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి.అయితే ఆ సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. దీంతో తెలుగు సినిమాలకు ఈమె గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది.ఇప్పుడు అక్కడ కూడా ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

హీరోయిన్ గా ఎప్పుడో ఫేడౌట్ అయిపోయింది.కనీసం స్పెషల్ రోల్స్ కు కూడా ఈమెను పెద్ద పెద్ద దర్శకనిర్మాతలు సంప్రదించడం లేదు. దాంతో సోషల్ మీడియానే నమ్ముకుంది ఈ అమ్మడు. అవకాశాల కోసము అలాగే పలు బ్రాండ్లను ప్రమోట్ చేయడం వంటివి చేస్తుంది ఈ అమ్మడు.ఇదిలా ఉండగా.. కొంత కాలం నుండీ ఈమె వరుసగా క్లీవేజ్ షోలతో దాడి చేస్తుంది. ఈమె యద అందాలకు కుర్రకారు సైతం ఫిదా అయిపోతున్నారు.

కుర్ర హీరోయిన్లకు, స్టార్ హీరోయిన్లకు మించి గ్లామర్ షో చేస్తుంది కానీ ఆ స్థాయిలో ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి నెట్టింట సందడి చేస్తున్న అమీషా పటేల్ గ్లామర్ ఫోటోలను, వీడియోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus