Ariyana Glory: అరియానా నడుము అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • February 6, 2024 / 08:25 PM IST

యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో అరియానా గ్లోరీ ఒకరు కాగా ఆమెకు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేసేది. కానీ ఇప్పుడు బుల్లితెర పై క్రేజీ యాంకర్.గతంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ఈమె కెరీర్ ను మార్చేసింది అనే చెప్పాలి. ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్లనే అరియానాకి బిగ్ బాస్ ఛాన్స్ లభించింది అనడంలో సందేహం లేదు. ఇక హౌస్ లో అరియాన గేమ్ ఆడిన తీరు కూడా అందరికీ నచ్చింది.

అందుకే ఈమె టాప్ 5లో నిలిచింది. తర్వాత అరియానా రేంజ్ ఇంకా పెరిగింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘అనుభవించు రాజా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. యంగ్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచకుంటూ వస్తోంది. ఈక్రమంలో క్రేజీగా పోస్టులు పెడుతోంది. అయితే అరియానా ఫొటోషూట్లు మాత్రం స్టన్నింగ్ గా ఉంటున్నాయి. ఆమె (Ariyana Glory) లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus