‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు అదరగొట్టిన పాక్ నటి!.. వైరల్ అవుతున్న వీడియో..!

  • February 25, 2023 / 11:21 AM IST

రాజమౌళి విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది.. టాలీవుడ్ కలలో కూడా ఊహించని షాకింగ్ అండ్ సర్‌ప్రైజింగ్ సంఘటనలన్నీ ట్రిపులార్ విషయంలో జరుగుతున్నాయి.. లెజెండరీ హాలీవుడ్ ఫిలిం మేకర్స్, ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.. ఇప్పటికే పలు ప్రెస్టీజియస్ అవార్డ్స్ కట్టబెట్టారు. ఇక ‘నాటు నాటు’ పాట క్రియేట్ చేసిన, చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. గోల్డెన్ గ్లోబ్‌తో పాటు ఇతర అవార్డులు గెలుచుకుని.. ఆస్కార్ లక్ష్యంగా..

ప్రపంచ ప్రేక్షకులంతా ఎదురు చూసేలా చేసింది.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్స్ ‘నాటు నాటు’ పాటకి కాలు కదిపారు.. ‘నాటు నాటు’ పాకిస్థాన్‌లోనూ సందడి చేస్తోంది.. అక్కడి వారిని ఉర్రూతలూగిస్తోంది.. రీసెంట్‌గా పాపులర్ పాక్ యాక్ట్రెస్ హనియా అమీర్ ఈ సాంగ్‌కి వేసిన స్టెప్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. బంధువుల పెళ్లిలో ఓ కుర్రాడితో కలిసి డ్యాన్స్ అదరగొట్టేసింది హనియా.. ఆమె నాట్యానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. సినిమాకి ప్రాంతం, భాషతో సంబంధం లేదని కామెంట్స్ చేస్తున్నారు.. కాగా 26 ఏళ్ల హనియా అమీర్.. పాక్‌లో పలు సినిమాలు, టెలీ ఫిల్మ్స్, సీరియల్స్‌తో పాపులర్ అయింది..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus