Deepti Bhatnagar: సీనియర్ స్టార్ హీరోయిన్ దీప్తి భ‌ట్నాగ‌ర్ హాట్ ఫోటోలు వైరల్..!

  • April 22, 2021 / 02:52 PM IST

దీప్తి భ‌ట్నాగ‌ర్.. ఈ పేరు చెబితే బహుశా ఎవ్వరికీ అర్దం కాకపోవచ్చు. కానీ పెళ్లి సందడి సినిమాలో స్వప్న సుందరి అంటే అందరికీ ఈజీగా ఓ ఐడియా వచ్చేస్తుంది. కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యింది.దాంతో ఈమెకు తెలుగులో పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కాయి. నాగార్జున ఆటో డ్రైవర్, బాలకృష్ణ సుల్తాన్, మోహన్ బాబు కొండవీటి సింహాసనం, వంటి చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ.

కానీ అవేమీ హిట్ అవ్వకపోవడంతో తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి పోయింది. ఈమె వయసు ఇప్పుడు 53 ఏళ్ళు.. అయినప్పటికీ ఈమె గ్లామర్ చెక్కు చెదరలేదు. తాజాగా ఈమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో దీప్తి భ‌ట్నాగ‌ర్ చాలా హాట్ గా కనిపిస్తుంది.కుర్రకారు సైతం చూపు తిప్పుకోలేనంతగా ఈ ఫొటోలో ఉన్నాయి. వీటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus