Actress Farnaz Shetty: ఫర్నాజ్ శెట్టి హాట్ షో…మొదటి సినిమాతోనే ఘాటైన స్టిల్స్!

  • August 23, 2021 / 04:50 PM IST

మొదటగా హిందీలో పలు టెలివిజన్ సీరియల్స్ లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు ఫర్నాజ్ శెట్టి. అయితే ఆమెకు స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఏక్ వీర్ కి అర్దాస్ సీరియల్ లో పోషించిన గుంజన్ సింగ్ పాత్ర ఎంతో క్రేజ్ ని తీసుకువచ్చింది. ఇక ఇటీవల లాల్ ఇష్క్ అనే యాక్షన్, హర్రర్ సీరియల్ లో కూడా యాక్ట్ చేసిన ఫర్నాజ్, 2019లో తెరకెక్కిన బెటాలియన్ 609 అనే మూవీలో బిజిలి అనే పాత్ర ద్వారా వెండితెరకు నటిగా పరిచయం అయ్యారు.

ఆ సినిమాలో క్యారెక్టర్ తో మంచి పేరు సొంతం చేసుకున్న ఆమెకు ప్రస్తుతం తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న ఇందువదన సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. యాక్షన్ తో కూడిన సోషియో ఫాంటసీ అంశాలు కలగలిపిన కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతోంది. ఎంఎస్ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో బ్లౌజ్ లేకుండా కేవలం శరీరం మొత్తం సారీ కట్టులో మాత్రమే నటించిన ఫర్నాజ్,

కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన సాంగ్స్ లో తన అందాల ప్రదర్శనతో అదరగొట్టింది. ఇక ఆ సాంగ్స్ ని బట్టి చూస్తుంటే ఈ అమ్మడు తప్పకుండా సినిమాలో మరింతగా అందాలను ఒలకబోసి ఉంటుందని పలువురు ప్రేక్షకులను సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. తనకి తెలుగులో ఫస్ట్ మూవీ కావడంతో తప్పకుండా మూవీ సక్సెస్ కొడుతుందని ఫర్నాజ్ మంచి నమ్మకాలు పెట్టుకుందట. మరోవైపు చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న వరుణ్ సందేశ్ కూడా ఈ మూవీ సక్సెస్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. త్వరలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.

1

2

3

4

5

6

7

8

9

10

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus