Genelia: జెనీలియా గ్లామర్ స్టిల్ అదిరింది!

  • September 28, 2021 / 01:21 PM IST

సత్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన జెనీలియా డిసౌజా ఆ తర్వాత కొద్ది కాలంలోనే వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమెకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు రావడంతో అప్పట్లో టాప్ హీరోయిన్స్ కు అవకాశాలు కూడా చాలా తగ్గాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా ఒక్కసారిగా తన స్థాయిని అమాంతంగా పెంచేసుకుంది కూడా. నటనలో ఆమెకు పోటీ ఎవరు లేరని నిరూపించుకుంది.

ఇక ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రెడీ, ఢీ సినిమాలు చేసి వరుసగా బాక్సాఫీసు విజయాలను అందుకుంది. 2012 వరకు సినిమాలతో బిజీ గానే ఉన్న జెనీలియా ఆ తరువాత బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని సరి కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. సినిమాలను పూర్తిగా దూరం పెట్టేసి ఫ్యామిలీ లైఫ్ తోనే ఎంజాయ్ చేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా జెనీలియా చాలా చలాకీగా కనిపిస్తోంది.

ఒకప్పటి హాసిని తరహాలోనే చాలా అందంగా కనిపిస్తున్న జెనీలియా అప్పుడప్పుడు కాస్త గ్లామర్ డోసు కూడా పెంచుతుంది. రీసెంట్ గా చిన్న స్కట్ లో చాలా హాట్ గా కనిపించింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జెనీలియా చివరగా తెలుగులో నా ఇష్టం అనే సినిమా చేసింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus