Hebah Patel: బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులు.. హెబ్బా పటేల్ పిక్స్ వైరల్..!

  • July 28, 2021 / 03:40 PM IST

‘అల ఎలా’ అనే చిన్న మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్..ఆ తరువాత సుకుమార్ బ్యానర్ లో చేసిన ‘కుమారి 21ఎఫ్’, ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’, ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’.. వంటి హిట్ చిత్రాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ‘కుమారి 21ఎఫ్’ తో ఈమె సంపాదించుకున్న క్రేజ్ వల్ల వచ్చిన ప్రతీ ఆఫర్ కు ఓకే చెప్పేసి ఈమె తప్పు చేసిందని చెప్పాలి.

ఈ క్రమంలో ఆమె నటించిన ‘మిస్టర్’ ’24 కిస్సెస్’ ‘ఏంజెల్’ వంటి చిత్రాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. దాంతో ‘మస్తీస్’ అనే ఓటిటి మూవీలో నటించి ఈమె మంచి క్రేజ్ నే సంపాదించుకుంది. అయితే ‘భీష్మ’ ‘రెడ్’ అనే చిత్రాల్లో ఐటెం గర్ల్ పాత్రలు చేసి విమర్శలు మూటకట్టుకుంది.ప్రస్తుతం ఈమె ‘ఓదెల రైల్వే స్టేషన్’ మరియు ‘తెలిసినవాళ్ళు’ అనే చిత్రంలో నటిస్తుంది. దిలా ఉండగా…. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

గ్లామర్ ఫోజులతో ఫోటోషూట్లో పాల్గొని వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటుంది ఈ అమ్మడు. తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఈమె పాల్గొన్న ఫోటో షూట్లో … క్లీవేజ్ షోని ప్రదర్శిస్తూ ఫోజులిచ్చి కుర్రకారు మతులు పోగొట్టింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus