Kasthuri: ‘ఇంటింటి గృహలక్ష్మీ’ బ్యూటీ కస్తూరి లేటెస్ట్ ఫోటోలు వైరల్

  • July 6, 2023 / 04:50 PM IST

‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ తో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది కస్తూరి. పనిలో పనిగా సోషల్ మీడియాలో కూడా స్టార్లపై ఏవేవో కామెంట్లు చేస్తూ ట్రెండింగ్ లో కూడా నిలుస్తుంది. ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో చూపించినంత సైలెంట్ గా అయితే ఈ అమ్మడు బయట ఉండదు. వివాదాలతో సహవాసం చేస్తుంటుంది. 49 ఏళ్ళ వయసులో కూడా ఈ అమ్మడు చేసే గ్లామర్ షో గురించి అంతా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

వాటికి పొరపాటున ఏ నెటిజెన్ అయినా నెగిటివ్ కామెంట్లు పెట్టాడు అంటే వాడికి మూడినట్టే. తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. త్రోబ్యాక్ అంటూ వింటేజ్ పిక్స్ ను కూడా షేర్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది కస్తూరి.లేట్ చేయకుండా.. (Kasthuri) ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus