Kavya Thapar: మినీ బ్యూటీ మ్యాగ్జిమం గ్లామర్ షో.. వైరల్ అవుతున్న కావ్య థాపర్

  • February 13, 2023 / 08:07 PM IST

కొంతమంది హీరోయిన్లు వెంటనే క్లిక్ అవ్వరు. వాళ్ళు చాలా కష్టపడాలి. అంటే నటనలో మెళకువలు నేర్చుకోవడం మాత్రమే కాదు భీభత్సంగా అందాలు ఆరబోయాలి. అవకాశాలు తక్కువవడంతో కొంతమంది భామలు అదే పనిలో ఉన్నారు. అందులో కావ్య థాపర్ ఒకరు. 2018 లో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కావ్య థాపర్. కానీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు.దీంతో ఈ అమ్మడి పై దర్శకనిర్మాతలు పెద్దగా ఫోకస్ పెట్టలేదు.

అయితే 2021 లో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ‘ఏక్ మినీ కథ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కావ్య. ఈ చిత్రంలో ఆమె అమృత అనే పాత్రలో కనిపించి నటనతో పాటు అందంతో కూడా ఆకట్టుకుంది.ఈ సినిమా వల్ల కావ్యకి హెల్ప్ అయ్యింది. ఈ మధ్యనే ‘ఫర్జీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో కూడా ఎంపికైంది. అయితే ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

27

28

29

30

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus