ఇప్పటికీ హీట్ ఎక్కిస్తూనే ఉన్న కిరణ్ రాథోడ్

  • September 5, 2019 / 04:19 PM IST

తెలుగులో ‘సిద్దు’ ‘నువ్వులేక నేను లేను’ ‘శ్రీరామ్’ ‘నాని’ ‘అందరూ దొంగలే’ ‘చెప్పవే చిరుగాలి’ ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ ‘కెవ్వు కేక’ ‘హైస్కూల్’ వంటి చిత్రాల్లో తన గ్లామర్ తో ఆకట్టుకున్న కిరణ్ రాథోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. నటనకి స్కోప్ ఉన్న సినిమాలు ఈమె పెద్దగా చేయలేదు కానీ.. చాలా వరకూ హాట్ హాట్ అందాలతోనే చెరగని ముద్ర వేసుకుంది. అప్పటి కుర్ర కారే కాదండోయ్ ఇప్పటి కుర్రకారు కూడా ఈమె గురించి తెగ సెర్చింగ్ లు చేస్తున్నారు. ఇప్పటికీ ఈమె హీట్ పుట్టిస్తూనే ఉంది.

10 ఏళ్ళ క్రితం ఈమె ఎలా ఉందో.. ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయిన్టైన్ చేస్తుంది. 4 పదుల వయసు మీద పడుతున్నా అంతే అందంగా కనిపిస్తుంది. ప్రముఖ హీరోయిన్ రవీనా టాండన్ కు ఈమె కజిన్. కానీ ఆమె రేంజ్ లో మాత్రం నటిగా గుర్తింపు తెచుకోలేకపోయింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈమె చాలా సినిమాల్లో నటించింది. అయితే గత 3 ఏళ్ళ నుండీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో హాట్ హాట్ ఫోటో షూట్లు చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus