తెగ వైరల్ అవుతున్న హీరోయిన్ మన్నారా చోప్రా గ్లామర్ పిక్..!

  • October 10, 2020 / 05:04 PM IST

‘ప్రేమగీమ జాన్ తా నయ్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మన్నారా చోప్రా. ఆ చిత్రం ఎప్పుడొచ్చిందో… ఎప్పుడెళ్ళిపోయిందో చాలా మందికి తెలీదు. అందుకే ఆ చిత్రంతో మన్నారా పెద్దగా ఫేమస్ అవ్వలేదు. అటు తరువాత 2 తమిళ సినిమాలు ఒక హిందీ సినిమా చేసింది. ఆ మూడు కూడా పెద్దగా ఆడలేదు. కొంచెం గ్యాప్ తరువాత తెలుగులో మళ్ళీ అదృష్టం పరీక్షించుకోవాలని భావించి ‘జక్కన్న’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

సునీల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే మన్నారాకు మాత్రం సాయి తేజ్ ‘తిక్క’, అలాగే పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ‘రోగ్’ సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. కానీ అవి కూడా మంచి ఫలితాలను ఇవ్వలేదు. తేజ డైరెక్షన్లో వచ్చిన ‘సీత’ చిత్రంలో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈమె ఏ చిత్రంలోనూ నటించడం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటూ వస్తోంది.

తన కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా తన కొత్త ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. ఇందులో మన్నారా పడుకుని ఓ పుస్తకం చదువుతుంది. ఈ ఫోటోలో మన్నారా చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఈ ఫోటోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో మన్నారా చోప్రాకు సంబంధించి మరికొన్ని ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus