బికినీ అందాలతో మత్తెక్కిస్తున్న మన్నారా చోప్రా.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • December 13, 2022 / 08:00 PM IST

2016 వ సంవత్సరంలో వచ్చిన ‘తిక్క’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మన్నారా చోప్రా. అటు తర్వాత సునీల్ హీరోగా నటించిన ‘జక్కన్న’, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ వంటి చిత్రాల్లో ఈమెకు అవకాశాలు రావడంతో ఈమె దశ తిరిగింది అని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో మన్నారా చోప్రాకి అవకాశాలు లేకుండా పోయాయి.

నిజానికి ఈమె 2014 లోనే ‘ప్రేమ గీమ జాన్‌తా నయ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్లో ‘జిద్’, తమిళ్ లో ‘సన్దమారుతం’ ‘కావాల్’ వంటి చిత్రాల్లో నటించి వచ్చింది. అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈ అమ్మడు పాల్గొన్న బికినీ ఫోటో షూట్ పిక్స్ వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

 

55

 

57

58

59

60

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus