‘మహర్షి’ బ్యూటీ మీనాక్షి దీక్షిత్ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్

  • April 11, 2023 / 12:02 AM IST

మీనాక్షి దీక్షిత్ అందరికీ సుపరిచితమే. ‘లైఫ్ స్టైల్’ అనే తెలుగు సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘దూకుడు’ ‘బాడీ గార్డ్’ వంటి సినిమాల్లో ఓ పాటలో కనిపించింది. అటు తర్వాత ‘దేవరాయ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలుగులో హీరోయిన్ గా ఈమె పెద్దగా క్లిక్ అవ్వలేదు. అందుకే హిందీ తమిళ కన్నడ భాషల్లో సినిమాలు చేస్తుంది. అక్కడ కూడా ఈమె క్లిక్ అయ్యింది ఏమీ లేదు.

కానీ వచ్చిన అవకాశాలు వదులుకోకుండా చేస్తుంది అంతే..! ‘మహర్షి’ సినిమాలో కూడా ఈమె మహేష్ బాబు అసిస్టెంట్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఓ దశలో ఈమె మహేష్ బాబుకి లక్కీ హీరోయిన్ అయిపోయింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. మహేష్ ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘దూకుడు’ అనే సినిమా చేశాడు. ‘నీ దూకుడు’ అనే సాంగ్ లో ఈమె గెస్ట్ రోల్ లో కనిపించింది. సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

అందుకే సెంటిమెంట్ గా ఈమెను తన 25వ సినిమా అయిన ‘మహర్షి’ లో కూడా పెట్టుకున్నాడు. అది కూడా హిట్ అయ్యింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ డోస్ గట్టిగానే ఉంటుంది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus