Nisha Agarwal: సోషల్ మీడియాకి హీటేక్కిస్తున్న నిషా అగర్వాల్ హాట్ ఫోటోలు..!

  • August 13, 2021 / 06:36 PM IST

కాజల్ అగర్వాల్ చెల్లెలుగా ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ నిషా అగర్వాల్. వరుణ్ సందేశ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘సోలో’ ‘సుకుమారుడు’ ‘సరదాగా అమ్మాయితో’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది.అయితే ఇందులో ఒక్క ‘సోలో’ తప్ప మరే మూవీ కూడా పెద్దగా ఆడలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది ఈ అమ్మడు.

తన అక్క కాజల్ కంటే ముందే ఈమె పెళ్లి చేసుకుంది. 2013 డిసెంబర్ లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కరణ్ ను ఈమె వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు.ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తన గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా నిషా అగర్వాల్ పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఈ ఫోటోల్లో ఆమె తన ఎద అందాలు చూపిస్తూ హాట్ హాట్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus