Nisha Agarwal: కాజల్ చెల్లి కూడా తగ్గడం లేదు.. వైరల్ అవుతున్న నిషా అగర్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

  • April 5, 2023 / 11:41 AM IST

వరుణ్ సందేశ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిషా అగర్వాల్. ఆ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది. అటు తర్వాత ‘సోలో’ ‘సుకుమారుడు’ ‘సరదాగా అమ్మాయితో’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది. ఇందులో ‘సోలో’ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఈమెకు మంచి నటి అనే పేరు తెచ్చిపెట్టింది. కానీ అక్కలా స్టార్ హీరోయిన్ అవ్వలేకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి..

2013 డిసెంబర్ లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కరణ్ ను (Nisha Agarwal) ఈమె  వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈమెకు ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈమె మళ్ళీ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం గ్లామర్ ఫోటో షూట్ లో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ప్రొడక్షన్ హౌస్ లకు కూడా పంపిస్తున్నట్టు వినికిడి. నిషా అగర్వాల్   లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus