రాంగోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్లు ఏ రేంజ్లో అందాలు ఆరబోస్తారో అందరికీ తెలుసు. ఆయన కూడా అందుకే కొత్త కొత్త హీరోయిన్లకి ఛాన్స్ లు ఇస్తూ ఉంటాడు. అతను తెరకెక్కించిన ‘అమ్మాయి'(హిందీలో లడ్కీ) చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది పూజా భలేకర్. ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం అంటూ వచ్చిన ఈ ‘అమ్మాయి’ చిత్రం మొదటి రోజు మొదటి షోతోనే దుకాణం సర్దేసింది. అయితే ‘అమ్మాయి’ గా చేసిన పూజా భలేకర్ అందానికి మాత్రం ఇక్కడి డిమాండ్ ఏర్పడింది.
ఈ అమ్మాయి లుక్స్ నిజంగానే అదిరిపోయాయి. కానీ ఎందుకో తెలుగు దర్శక నిర్మాతలు పూజా భలేకర్ కి ఆఫర్స్ ఇవ్వడం లేదు. అప్సర రాణి వంటి అమ్మాయిలకి పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ వస్తున్న తరుణంలో పూజాకి మాత్రం ఇంకా ఆ రేంజ్ ఆఫర్లు రాకపోవడంతో గమనార్హం. అందుకే గ్యాప్ లేకుండా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రచ్చ చేయడం జరుగుతుంది. క్లీవేజ్ అందాలు, బికినీ అందాలు..ఈమె ఎందులోనూ తగ్గడం లేదు. ఆమె (Pooja Bhalekar) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు