Poorna: చీరలో పూర్ణ అందాలు.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • June 19, 2021 / 12:45 PM IST

‘శ్రీమహాలక్ష్మి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షామ్నా కాసిమ్ అలియాస్ పూర్ణ. శ్రీహరి హీరోగా నటించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. దీంతో పూర్ణకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అయితే అల్లరి నరేష్ తో చేసిన ‘సీమ టపాకాయ్’ చిత్రం ఈమెకు క్రేజ్ ఏర్పడేలా చేసింది. తర్వాత ‘అవును’ ‘అవును2’ ‘లడ్డు బాబు’ ‘మామ మంచు అల్లుడు కంచు’ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ‘సిల్లీ ఫెలోస్’ వంటి వరుస చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క బుల్లితెర పై కూడా సందడి చేస్తుంది.ఈమె నటించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీర కట్టులో చాలా చక్కగా ఈ అమ్మడు అందాలు ప్రదర్శిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus