Pujita Ponnada: ‘రంగస్థలం’ బ్యూటీ పూజిత పొన్నాడ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • March 7, 2023 / 05:23 PM IST

పూజిత పొన్నాడ.. ఈ భామ అందరికీ సుపరిచితమే..! ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ తో.. తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చింది. మొదట పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘తుంటరి’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజిత ఆ తర్వాత ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘బ్రాండ్ బాబు’ ‘రాజు గాడు’ ‘సెవెన్’ ‘కల్కి’ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ ‘ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే ‘రంగస్థలం’ తప్ప.. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాపయ్యాయి. దీంతో ఈమెకు ఎక్కువ అవకాశాలు రావడం లేదు. కానీ గ్లామర్ ఫొటోలతో ఈమె నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె గ్లామర్ ఫొటోలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus