ఇండస్ట్రీలో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరూ లేరు!

  • February 15, 2020 / 02:37 PM IST

“పెళ్లి కాని వాళ్ళందరూ బ్యాచిలర్స్ కాదు, బ్యాచిలర్స్ అందరూ పెళ్లికాని వాళ్ళు కాదు” అని అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కొందరు. ఆ స్టేట్మెంట్స్ వెనుక అంతరార్ధం ఏమిటో ఈపాటికే అందరికీ అర్ధమై ఉంటుంది. ఇప్పుడు అచ్చు ఇలాంటి స్టేట్మెంట్ చేసింది రష్మిక. “భీష్మ” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్న రష్మిక.. “అసలు మన తెలుగులో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరూ లేరు” అని రష్మిక ఇచ్చిన స్టేట్మెంట్ కి అక్కడి యాంకర్, నితిన్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా షాక్ అయ్యింది.

ఎందుకంటే.. ప్రభాస్, రానా, శర్వానంద్, విజయ్ దేవరకొండ ఇలా బోలెడు మంది హీరోలు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్యాగ్ ను సోషల్ స్టేటస్ గా మైంటైన్ చేస్తుంటే రష్మిక ఇలా అనడం వెనుక కారణం ఏమిటి? అంటే వీళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆ విషయం రష్మికకు తెలిసే ఇలా స్టేట్మెంట్ ఇచ్చిందా అని చెవులు కోరుక్కుంటున్నారు.ఇకపోతే.. రష్మిక నటించిన “భీష్మ” వచ్చే శుక్రవారం విడుదలవుతుండగా, అల్లు అర్జున్, నాగచైతన్య, కార్తీ, విజయ్ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus