Sadaa: సీనియర్ హీరోయిన్ సదా లేటెస్ట్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్.!

  • November 7, 2023 / 08:29 PM IST

తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన భామల్లో సదా ఒకరు. నితిన్ హీరోగా పరిచయమవుతూ చేసిన ‘జయం’ సినిమా ద్వారా ఈమె హీరోయిన్ అయ్యింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడం వల్ల ఈమెకు.. ఎన్టీఆర్ తో ‘నాగ’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకుంది. అటు తర్వాత ‘దొంగ దొంగది’ ‘మోనాలిసా’ ‘లీలా మహల్ సెంటర్’ ‘ఔనన్నా కాదన్నా’ ‘చుక్కల్లో చంద్రుడు’ ‘వీర భద్ర’ ‘క్లాస్ మేట్స్’ ‘టక్కరి’ వంటి సినిమాల్లో నటించినా ఈమెకి సక్సెస్ లు దక్కలేదు.

ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినా అవి ఫ్లాప్ అయ్యాయి. ఈమె స్టోరీ సెలక్షన్ మిస్ ఫైర్ అవ్వడం కూడా దీనికి ఓ కారణమని ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. సదా ప్రస్తుతం బుల్లితెర పై షోలకి జడ్జిగా వ్యవహరిస్తోంది. అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తుంది.ఈ ఏడాది వచ్చిన ‘అహింస’ తో రీ ఎంట్రీ ఇచ్చినా అది ప్లాప్ అవ్వడంతో సినిమాలకు మళ్ళీ దూరమైనట్టు అయ్యింది. ఈమె(Sadaa) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags