Sakshi Agarwal: మరోసారి ఘాటు అందాలతో రెచ్చిపోయిన సాక్షి అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • January 8, 2023 / 03:24 PM IST

సాక్షి అగర్వాల్.. నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఆమె గ్లామర్ ఫోటోలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తూ ఉంటాయి. ‘రాజా రాణి’, ‘కాలా’, ‘విశ్వాసం’ వంటి తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాక్షి ఆ సినిమాలతో కంటే సోషల్ మీడియా మీడియాలో హాట్ హాట్ ఫోటో ఫోటోలు షేర్ చేసే ఎక్కువ పాపులర్ అయ్యింది.

ఈమె టాలీవుడ్లో కూడా అడుగుపెట్టాలని చూస్తుంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి వచ్చి ఇక్కడ ఆడిషన్ ఇస్తుంది. కానీ దర్శకనిర్మాతలు ఇంకా ఈమెకు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. లేటైనా మంచే జరుగుతుంది అని ఈమె భావిస్తుంది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


 

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus