Shreya Dhanwanthary: ‘జోష్’ బ్యూటీ శ్రేయ ధ‌న్వంత‌రీ ఘాటు ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • December 14, 2023 / 02:41 PM IST

నాగచైతన్య డెబ్యూ మూవీ ‘జోష్’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది శ్రేయ ధ‌న్వంత‌రీ . ఆ సినిమాలో నాగ చైతన్య ఫ్రెండ్ గా ఈమె కనిపిస్తుంది. ఆ తర్వాత ఈమె సందీప్ కిషన్ కి జోడీగా ‘స్నేహ గీతం’ కూడా నటించింది. అయితే ఆ సినిమాలు ఈమెకి అంతగా కలిసిరాలేదు. అవకాశాలు కూడా తెచ్చిపెట్టలేకపోయాయి. అందుకే తర్వాత ఈమె పలు టీవీ యాడ్స్ లో కూడా మెరిసింది.అయినా సరే టాలీవుడ్లో ఈమె నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ ఆఫర్లు పట్టింది.

అక్కడ టీవీ షో లతో పాటు ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘స్కామ్ 92’ వంటి క్రేజీ వెబ్ సీరిస్లలో (Shreya Dhanwanthary) నటించింది. కొంతలో కొంత అక్కడ ఈమెకి పాపులారిటీ లభించింది అని చెప్పాలి. దానిని మరింత స్ట్రాంగ్ చేసుకోవడం కోసం .. పలు మ్యాగ్ జైన్లకి నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోజులు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే లేటెస్ట్ ఫొటోల్లో ఇన్నర్ వేర్లో ఘాటు ఫోజులు ఇచ్చి అందరికీ షాకిచ్చింది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus