Sonal Chauhan: సోనాల్ చౌహన్ కిల్లింగ్ ఫోజు.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • July 14, 2021 / 10:20 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఉత్తరప్రదేశ్ బ్యూటీ సోనాల్ చౌహన్. ఈమె నటించిన మొదటి చిత్రమే బ్లాక్ బస్టర్ కావడంతో.. సోనాల్ కు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. రామ్ హీరోగా వచ్చిన ‘పండగ చేస్కో’, కళ్యాణ్ రామ్ ‘షేర్’, ఆర్య, అనుష్క ల ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’,’రూలర్’ వంటి చిత్రాల్లో నటించి అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ.

అయితే నటిగా ఈమెను గుర్తు పెట్టుకునేంతలా సరైన పాత్రల్ని ఈమె ఎంపిక చేసుకోలేదు. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు దక్కడం లేదు. గ్లామర్ ను నమ్ముకుని మాత్రమే ఇండస్ట్రీలో నెట్టుకురావడం కష్టం అని చెప్పడానికి ఈమె కూడా ఓ ఉదాహరణ. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె వడ్డించే అందాల విందు మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూనే వస్తుంది ఈ అమ్మడు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుని కట్టిపడేస్తుంటుంది.

తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తే ఎవ్వరైనా చూపు తిప్పుకోలేరేమో. బ్లాక్ కలర్ ఇన్నర్స్ తో మాత్రమే ఈమె ఈ ఫొటోలో కనిపిస్తుంది. దీంతో పాటు సోనాల్ చౌహాన్ కు సంబంధించి మరికొన్ని ఫోటోలను ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

 

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus