Sonal Chauhan: బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్ హాట్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • April 26, 2022 / 07:09 PM IST

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘లెజెండ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సోనాల్ చౌహన్. అటు తర్వాత రామ్ తో ‘పండగ చేస్కో’, కళ్యాణ్ రామ్ ‘షేర్’, ఆర్య, అనుష్క ల ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’,’రూలర్’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే అన్ని సినిమాల్లోనూ అందాలు ఆరబోయడం పైనే శ్రద్ద పెట్టింది తప్ప మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలు చేయలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నాగార్జున సరసన ‘ఘోస్ట్’ మూవీలో నటిస్తుంది.

Click Here To Watch NOW

సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె వడ్డించే అందాల విందు మామూలుగా ఉండదు. ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

 

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus