Sonal Chauhan: మళ్ళీ అందాలతో రెచ్చగొడుతున్న బాలయ్య బ్యూటీ… వైరల్ అవుతున్న ఫోటోలు!

  • May 24, 2023 / 05:23 PM IST

బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహా’ తర్వాత వచ్చిన ‘లెజెండ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సోనాల్ చౌహన్. మొదటి చిత్రంలో ఎలా ఉన్నా ఆ తర్వాత వచ్చిన రామ్ ‘పండగ చేస్కో’ సినిమాలో తన అందాలతో టాప్ లేపేసింది.ఆ సినిమా బాగానే ఆడినా.. ఆ తర్వాత చేసిన కళ్యాణ్ రామ్ ‘షేర్’, ఆర్య, అనుష్క ల ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’,’రూలర్’, నాగార్జున తో ‘ఘోస్ట్’ ప్లాప్ అయ్యాయి. వెంకటేష్- వరుణ్ ల ‘ఎఫ్3’ లో ఈమె నటించినా అందులో ఈమె పాత్ర అంతంత మాత్రమే.

అయితే అన్ని సినిమాల్లోనూ అందాలు (Sonal Chauhan) ఆరబోసే పాత్రలు తప్ప మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలు ఈమె చేయలేదు. అందువల్ల ఈమె స్టార్ గా ఎదగలేకపోయింది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె వడ్డించే అందాల విందు మామూలుగా ఉండదు.ఇంకెందుకు ఆలస్యం ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus