హీరోయిన్ సోనారిక హాట్ ఫోటో వైరల్..!

  • April 9, 2020 / 01:46 PM IST

సోనారిక ఈ బ్యూటీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘జాదు గాడు’, మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘ఈడోరకం ఆడోరకం’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘స్పీడున్నోడు’ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. అంతకు ముందు ఈమె హిందీ సీరియల్స్ లో నటించేది. ‘దేఓం కె దేవ్ మహా దేవ్’ అనే సీరియల్ లో ఈమె పార్వతి గా నటించి మెప్పించింది. ఆ సీరియల్ మన తెలుగులో కూడా డబ్ అవ్వడంతో అప్పటి నుండే ఈమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఓ హిట్ అందుకుంది కానీ తర్వాత ఈమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. తమిళ్ లో కూడా ‘ఇంద్రజిత్’ అనే సినిమాలో నటించింది కానీ.. అక్కడ కూడా సరైన గుర్తింపు రాలేదు. దీంతో అందరి భామల్లానే సోషల్ మీడియాలో కొత్త గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నేను ఉన్నాను అని గుర్తు చేస్తుంది. కానీ ఇంకా ఏ దర్శక నిర్మాతలు ఈమెను గుర్తించలేదు.

ఇంక లాభం లేదు అనుకుందేమో… ఓ వెరైటీ ఫోజ్ ఇచ్చిన ఫోటో అప్లోడ్ చేసింది. వైట్ షర్ట్ ధరించి …ఫాంట్ ధరించకుండా మంచం పై పడుకుని కాళ్లు పైకి ఎత్తింది. సూపర్ హాట్ కాబట్టి .. కొద్ది సేపటికే ఈ ఫోటోలు వైరల్ అయిపోయాయి. వీటిని చూసిన… నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘పార్వతి… ఎక్కడ పద్ధతి’ అంటూ కొందరు త్రివిక్రమ్ రేంజ్ సెటైర్ లు వేస్తుంటే.. మరికొందరు ‘సింప్లీ సూపర్ హాట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus