Surbhi: వెరైటీగా బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • June 6, 2023 / 01:48 AM IST

హీరోయిన్లు బాత్ టబ్ లో పడుకుని ఫోజులు ఇవ్వడం అన్నది కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ బాత్ టబ్ లో తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఆమె మరెవరో కాదు సురభి. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది. అప్పటి నుండి ఈమెకు సినిమాలపై ఆసక్తి నెలకొంది. అక్కడ బేరీ జాన్, మనోజ్ బాజ్ పాయ్ ల వద్ద నటనలో శిక్షణ తీసుకుంది.

తమిళంలో విక్రమ్ ప్రభు నటించిన ఇవన్ వెరమథిరి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈమె.. అటు తర్వాత ధనుష్ హీరోగా నటించిన విఐపి (తెలుగులో రఘువరన్ బీటెక్) లో కూడా కీలక పాత్ర పోషించింది. తెలుగులో ‘బీరువా’ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘జెంటిల్ మన్’ ‘ఓటర్’ ‘శశి’ ‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

ఇదిలా ఉండగా.. ఈరోజు  (Surbhi) సురభి పుట్టినరోజు. ఇది సురభికి 30 వ పుట్టినరోజు కావడం విశేషం. అయితే ఈ పుట్టినరోజుని ఆమె కొంచెం వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది. బాత్ టబ్ లో సురభి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus