గ్లామర్ డోస్ పెంచి అబ్బా అనిపిస్తున్న వర్ష.. ఫోటోలు వైరల్..!

  • May 24, 2021 / 04:38 PM IST

‘జబర్దస్త్’ కామెడీ షో ఇప్పటికే ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ లు.. వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ లిస్ట్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది,షకలక శంకర్ వంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక యాంకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనసూయ జబర్దస్త్ స్టేజి పై గ్లామర్ వలకపోస్తున్నప్పటికీ.. సినిమాల్లో మాత్రం మంచి పాత్రలు పోషిస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.

ఇక రష్మీ అయితే ఎక్కడైనా సరే గ్లామర్ షో చెయ్యడానికి వెనుకాడను అన్నట్టు.. బోల్డ్ పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ‘జబర్దస్త్’ కామెడీ షోలోకి కొత్త బ్యూటీ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెనే వర్ష. ఇప్పటికే పలు స్కిట్స్ ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తూ చూపులు తిప్పుకోకుండా చేస్తుందా. ఇటీవల ఈమె హాట్ ఫోటో షూట్లో పాల్గొన్నట్టు ఉంది.

వైట్ షర్ట్.. బ్లూ జీన్స్ ధరించి మొదట నార్మల్ గా స్టయిలిష్ గా ఫోజులిచ్చింది. ఆ తరువాత షర్ట్ బట్టన్స్ విప్పేసి.. నడుము మొత్తం చూపిస్తూ.. ‘అమ్మ బాబోయ్’ అనిపిస్తుంది. అంతేకాదు తడి బట్టలలోనూ అలాగే టాప్ లెస్ ఫొటోలతో కూడా రచ్చ చేస్తుంది. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus