తమిళ నటి యషికా ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2018లో వచ్చిన విజయ్ దేవరకొండ – ఆనంద్ శంకర్ ల ‘నోటా’ సినిమాతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.అందువల్ల యషికాకి టాలీవుడ్లో ఆఫర్లు రాలేదు. ఇదిలా ఉండగా.. 2021 జులై 25న యషికాకి భయంకరమైన యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితులతో కలిసి కారులో నైట్ రైడ్ కి వెళ్లిన ఈమె..
ఎక్కువ స్పీడ్ తో డ్రైవ్ చేయడంతో .. మమల్లాపుర ఏరియాలోని సులేరికాడు వద్ద పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. చాలా కాలం హాస్పిటల్ లో చికిత్స పొందిన ఈమె ఇప్పుడు కోలుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి. మరోపక్క సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది. ఈమె (Yashika Aannand) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!