వైరల్ అవుతున్న అదా శర్మ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • March 18, 2021 / 03:01 PM IST

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘హార్ట్ అటాక్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది అదా శర్మ. ఆ చిత్రంలో తన నటనకి మంచి పేరు వచ్చినప్పటికీ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి పెద్ద అవకాశం వచ్చినా.. సైడ్ క్యారెక్టర్ కి పడేసారు. పోనీ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా కూడా కనీసం ఒక్క పాట కూడా ఇవ్వలేదు ఈ భామకి. ఇక అటు తర్వాత వచ్చిన ‘గరం’ చిత్రం ఫ్లాప్ గా మిగలగా ‘క్షణం’ చిత్రం పర్వాలేదనిపించింది.

ఇదిలా ఉండగా… తాజాగా తన సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టింది అదా శర్మ. ఈ ఫోటీలో ఆమె డ్రెస్ ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అయ్యింది. నటనతో పాటు పలు యుద్ధ విద్యలలో ఆరితేరని ఆదా… సోషల్ మీడియాలో తాజాగా కర్ర సాము చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus