Aishwarya Rajesh: థాయ్‌లాండ్‌లో హల్‌చల్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్.. వైరల్ అవుతున్న వీడియో..

  • January 7, 2023 / 06:54 PM IST

ఐశ్యర్య రాజేష్.. తెలుగు మూలాలున్నా కానీ తమిళ నాట ప్రతిభగల నటిగా మంచి పేరు తెచ్చుకుంది.. అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ ‘రాంబంటు’ లో (1996) బాలనటిగా కనిపించింది.. కోలీవుడ్‌లో 2010లో ‘నీతన అవన్’ మూవీతో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసింది.. తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘మిస్ మ్యాచ్’ ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.. కోలీవుడ్‌లో ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకుంది.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటింది..

ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది.. మొన్ననే హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్‌తో కలిసి థాయ్‌లాండ్‌ వెళ్లింది.. అక్కడ స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది.. పనిలో పనిగా కుర్రకారుకి గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తోంది.. థాయ్‌లాండ్ మేమొచ్చేశామంటూ ఇన్‌స్టాగ్రాామ్‌లో ఐశ్యర్య షేర్ చేసిన రీసెంట్ వీడియోలో ఆమె గ్లామర్ చూసి కుర్రాళ్లంతా గుటకలు మింగుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus