Aishwarya Rajesh: అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • October 27, 2022 / 10:11 AM IST

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ తమిళనాట నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పటి సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్యర్య కేవలం హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ కిి ఇంపార్టెన్స్ ఉండే మూవీస్, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.రాజేంద్ర ప్రసాద్ ‘రాంబంటు’ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఐశ్వర్య 2010 నుండి తమిళనాట కెరీర్ స్టార్ట్ చేసింది. 2019లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో విజయ్ దేవరకొండ వైఫ్ గా చేసింది. ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇటీవలే ‘సుడల్’ అనే వెబ్ సిరీస్ లో సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చూడగానే తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయంగా కనిపించే ఐశ్యర్య తన లేటెస్ట్ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

రీసెంట్ గా అల్ట్రా స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్ లో నెటిజన్లకు షాకిచ్చింది. సినిమాల్లో ఎందుకింత మోడ్రన్ గా కనిపించవు.. ఆన్ స్క్రీన్ ఐశ్యర్య అందాలు మిస్ అయినా ఇలా ఆఫ్ స్క్రీన్ లో చూడ్డం మాత్రం మాంచి కిక్కిస్తోంది అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus